Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా ఆవిష్కరించిన మాగంటి సునీత

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 3:58 PM హైదరాబాద్General
జెండా ఆవిష్కరించిన మాగంటి సునీత - Udayam
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జ్ మాగంటి సునీత గోపీనాథ్ బోరబండ డివిజన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు ఆమెకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...