Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌పై జీవన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:29 PM హైదరాబాద్General
మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తర తెలంగాణకు రేవంత్‌ రెడ్డి శనిలా దాపురించారని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణ ప్రయోజనాలపై ప్రభుత్వ తీరును ఆయన ప్రశ్నించారు. ప్రాణహిత, మేడిగడ్డ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జీవన్‌ రెడ్డి కోరారు.

Comments

G
Loading comments...