Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేసీఆర్-డీఎల్ఐఎస్ ద్వారా 9.227 టీఎంసీల నీటి ఎత్తిపోత

Follow Udayam on Google
madhu Aug 30, 2026 12:01 PM ములుగుGeneral
జేసీఆర్-డీఎల్ఐఎస్ ద్వారా 9.227 టీఎంసీల నీటి ఎత్తిపోత - Udayam
జేసీఆర్-డీఎల్ఐఎస్ ఇంటేక్ పంప్ హౌస్‌లో మూడు దశల్లో పంపులు పనిచేస్తూ నీటి ఎత్తిపోత కొనసాగుతోంది. ఆదివారం నాటికి మొత్తం 9.227 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఇందులో ఒక్కరోజే 177.886 ఎంసీఎఫ్‌టీ నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం ఫేజ్-1లో రెండు, ఫేజ్-2లో ఒకటి, ఫేజ్-3లో ఐదు పంపులు పనిచేస్తున్నాయి. పంపుల ద్వారా మొత్తం 58.30 క్యూమెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...