వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీ 2027-28 ఏడాదికి నిలుపుదల చేస్తామన్న యాజమాన్యం ప్రకటనతో సోమవారం ఉత్తరాంధ్ర చెరుకు రైతుల పరి రక్షణ సమితి నాయకులు జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ తెలిసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకే ఏకైక షుగర్ ఫ్యాక్టరీ మూసి వేస్తే ఎంతో మంది రైతులు రోడ్డున పడుతారన్నారు. ఈ మేరకు జాయింట్ సమావేశం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు
Comments
Loading comments...

