వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్: జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నా క్యాంపస్.. నా బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా ‘ఒక విద్యార్థి–ఒక మొక్క’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేసి, చదువు పూర్తయ్యే వరకు వాటిని సంరక్షించే బాధ్యతను అప్పగించారు.
Comments
Loading comments...

