Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేబీఎస్‌- షామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో వేగం

Follow Udayam on Google
G. Sathish Sep 29, 2026 3:08 PM హైదరాబాద్General
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్‌పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా రోడ్డుకు లాల్ బజార్, లోతుకుంట, అల్వాల్ ఇరువైపులా ఉన్న భవనాలను క్రమంగా తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసిన కాంట్రాక్టర్లు, మరో రెండు మూడు నెలల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాల తొలగింపు పూర్తిచేస్తామని వెల్లడించారు. దీంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు మార్గం సుగమం కానుంది.

Comments

G
Loading comments...