Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెడ్పీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 3:30 PM విజయనగరంGeneral
జెడ్పీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్దుల అభ్యసనా సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్వచ్చత హీ సేవా కార్యక్రమంలో భాగంగా హైస్కూల్‌ పరిసరాలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థుల చేత స్వచృత పై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేసారు

Comments

G
Loading comments...