వార్తలకు తిరిగి వెళ్లండి

జెడ్పీ నిధుల పనులు వెంటనే ప్రారంభించాలి: ధర్మాన
పొలాకి మండలంలో జెడ్పీ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులకు పంచాయతీ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య ఆరోపించారు. సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు.
జెడ్పీ ఆమోదించిన పనులకు ఉత్తర్వులు జారీ అయినా వర్క్ కమిటీ తీర్మానాలకు అధికారులు సహకరించడం లేదన్నారు.
Comments
Loading comments...

