వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం వారి నివాసంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు.ఈ మేరకు టీడీపి అభ్యున్నతికి, 2029లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన పోరాటం సిద్ధాంతపరంగా కానీ వ్యక్తిగతంగా కాదన్నారు. బొత్స సత్యనారాయణ అంటే గొరవం అన్నారు.
Comments
Loading comments...

