వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్ ముజఫర్‌పూర్‌లో మంత్రి నిశాంత్ కుమార్ స్వాగత సభలో జరిగిన తోపులాటలో జేడీయూ నేత రాజేష్ మౌర్యకు చెందిన రూ.7 లక్షల విలువైన బంగారు గొలుసు అపహరణకు గురైంది.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వీఐపీ మూవ్‌మెంట్ వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

