Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డీఈవో

Follow Udayam on Google
Hari Sep 28, 2026 2:58 PM శ్రీకాకుళంGeneral
జడ్పీ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డీఈవో - Udayam
జలుమూరు మండలం చల్లవానిపేట జడ్పీ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఈఓ విజయకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన, మౌలిక వసతులపై హెచ్ఎం నిర్మలనులు అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ యాప్లను ప్రతిరోజూ అప్డేట్ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.

Comments

G
Loading comments...