వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు మండలం చల్లవానిపేట జడ్పీ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఈఓ విజయకుమారి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో విద్యాబోధన, మౌలిక వసతులపై హెచ్ఎం నిర్మలను అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ యాప్‌లను ప్రతిరోజూ అప్‌డేట్ చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.
Comments
Loading comments...

