వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని తమ సామాజికవర్గానికి కేటాయించాలని వాల్మీకి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కౌతాళం మండలం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోతులదొడ్డి ఉలిగయ్య భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో ఆయనకు పదవి ఇవ్వాలని కోరారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఉలిగయ్య క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు సముచిత గుర్తింపు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

