వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కారును అడ్డుకునే క్రమంలో ఓ టీడీపీ కార్యకర్త కారు బోనెట్ పైకి ఎక్కిన ఘటన కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై కలకలం రేపింది. కారు ఆపకుండా వేగంగా వెళ్లడంతో అతను అలాగే ప్రయాణించాల్సి వచ్చింది.
దాదాపు మూడు కిలోమీటర్ల దూరం తర్వాత వేగం తగ్గించడంతో అతను కిందకు దిగిపోయాడు. ఈ ఘటనపై ఇరు పార్టీల నాయకులు రామకుప్పం పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
Comments
Loading comments...

