Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడేజా కంటే అక్షరే బెటర్‌: అశ్విన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 5:51 PM జాతీయంక్రీడలు
జడేజా కంటే అక్షరే బెటర్‌: అశ్విన్‌ - Udayam
భారత వైట్‌బాల్‌ జట్టులో స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా కంటే అక్షర్‌ పటేల్‌ బెటర్‌ ఆప్షన్‌ అని రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. ఫింగర్‌ స్పిన్నర్‌గా అక్షర్‌ ఎక్కువ ప్రభావం చూపుతున్నాడని పేర్కొన్నాడు. బౌలింగ్‌లో చిన్న మార్పులు, మ్యాచ్‌లో వివిధ దశల్లో బౌలింగ్‌ చేయగల సామర్థ్యం అక్షర్‌ బలాలని అశ్విన్‌ తెలిపాడు.

Comments

G
Loading comments...