వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి జడ్చర్లలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

