Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో శ్రావణమాస ఉత్సవాలకు ఆహ్వానం పలికారు

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 1:44 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో శ్రావణమాస ఉత్సవాలకు ఆహ్వానం పలికారు - Udayam
జడ్చర్ల మండలంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం (పెద్ద గుట్ట) పై ఘనంగా నిర్వహిస్తున్న శ్రావణమాస ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతూ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి దేవాలయ చైర్మన్ కాల్వ రామిరెడ్డి ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవాల విశిష్టతను వివరించి, భక్తిశ్రద్ధలతో జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...