Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో రేపు బీఆర్‌ఎస్ మహా ధర్నా

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 12:25 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో రేపు బీఆర్‌ఎస్ మహా ధర్నా - Udayam
​కాంగ్రెస్ వైఫల్యాలు, హామీల మోసాలను ఎండగడుతూ జడ్చర్ల సిగ్నల్ గడ్డ చౌరస్తాలో బుధవారం (సెప్టెంబర్ 2) ఉదయం 10 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా, ముఖ్య కార్యకర్తల సమావేశం జరగనుంది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ ధర్నాకు బాలానగర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...