వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఎస్సీ కమిటీ హాల్ కాంపౌండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు.
మృతుడి వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి పోలీసులు ఇంకా చేరుకోలేదని స్థానికులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

