Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో ఘనంగా లైబ్రేరియన్స్ డే

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 4:42 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో ఘనంగా లైబ్రేరియన్స్ డే - Udayam
జడ్చర్ల క్లాస్‌మేట్ క్లబ్ ఆధ్వర్యంలో లైబ్రేరియన్స్ డే సందర్భంగా బద్రి నారాయణ అపార్ట్‌మెంట్‌లో గ్రంథపాలకులు జయప్రకాశ్, సాగర్, ఆంజనేయులు సార్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు జీపీ ప్రవీణ్, జడ్చర్ల అధ్యక్షుడు ఆలంపల్లి ప్రదీప్, కార్యదర్శి కట్ట వెంకటేష్, కమిటీ సభ్యుడు జి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...