Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో ఎస్‌ఐఆర్‌ ఫారాల పరిశీలన

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 6:22 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో ఎస్‌ఐఆర్‌ ఫారాల పరిశీలన - Udayam
జడ్చర్ల మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్‌ఐఆర్‌ ఫారాల పరిశీలన చేపట్టారు. కమిషనర్ ఎం. గిరీష్, అదనపు తహసీల్దార్ అజయ్‌తో పాటు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, బీఎల్‌ఓలు పాల్గొన్నారు. ఫారాల పరిశీలన ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. ప్రజలు పాల్గొని అవసరమైన వివరాలు అందిస్తూ అధికారులకు సహకరించారు.

Comments

G
Loading comments...