Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 4:18 PM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో - Udayam
​రూ. 12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు రాక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిధులు మంజూరు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు

Comments

G
Loading comments...