వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద థార్ కారు బోల్తా పడింది. మిడ్జిల్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న కారు అతివేగంగా నడపడంతో అదుపుతప్పి డివైడర్‌పై నుంచి అవతలి రోడ్డుపై బోల్తా పడింది.
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

