Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో బీసీ ఓట్లపై తీన్మార్ మల్లన్న

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 10:24 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో బీసీ ఓట్లపై తీన్మార్ మల్లన్న - Udayam
జడ్చర్ల నియోజకవర్గంలో బీసీ ఓటర్లే అధికమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. 2,20,503 ఓట్లలో 1,37,748 ఓట్లు బీసీలవేనని పేర్కొన్నారు. బీసీలంతా ఏకమైతే జడ్చర్లలో రాజకీయ మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ముదిరాజ్‌లతో పాటు అన్ని బీసీ వర్గాలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు.

Comments

G
Loading comments...