Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో అర్ధరాత్రి మద్యం దందా..!

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 10:54 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో అర్ధరాత్రి మద్యం దందా..! - Udayam
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలకే మద్యం దుకాణాలు మూసివేయాల్సి ఉండగా, జడ్చర్లలో కొందరు వైన్స్ నిర్వాహకులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందు షట్టర్లు మూసివేసి, వెనుక తలుపుల ద్వారా అర్ధరాత్రి 2 గంటల వరకు మద్యం విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిఘా ఉన్నా దందా కొనసాగుతోందని పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...