Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనుల పరిశీలన

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 6:40 AM మహబూబ్‌నగర్General
జడ్చర్ల రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనుల పరిశీలన - Udayam
జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఎంపీ డీకే అరుణ సోమవారం రాత్రి పరిశీలించారు. అమృత్‌ భారత్‌ పథకం పనులు, నూతన ప్లాట్‌ఫాంలు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...