Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మిడ్జిల్ మండల అభివృద్ధిపై సమీక్ష

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 7:03 PM మహబూబ్‌నగర్General
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మిడ్జిల్ మండల అభివృద్ధిపై సమీక్ష - Udayam
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ సమావేశంలో జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...