వార్తలకు తిరిగి వెళ్లండి

కొన్ని హెచ్1బీ వీసా దరఖాస్తులపై విధించిన 1 లక్ష డాలర్ల ఫీజును అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనంతో విదేశీ ఉద్యోగులను నియమించేందుకు ఈ వీసాను ఉపయోగించకూడదన్నారు.
అత్యుత్తమ నైపుణ్యం ఉన్న వారిని ఆకర్షించి అమెరికా ఆర్థిక వ్యవస్థ, టెక్ రంగాన్ని బలోపేతం చేయడమే హెచ్1బీ ఉద్దేశమన్నారు.
Comments
Loading comments...

