వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (JCI) ఇండియా జోన్4 ఆధ్వర్యంలో JCOM 5.0 తొలి ఇన్‌స్టాలేషన్ విశాఖ హోటల్ గజరాజు ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మల్యే శ్రీవంశీకృష్ణ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై
వ్యాపారవేత్తలు యువ నాయకులు, పారిశ్రామిక వేత్తలు పరస్పరం అను సంధానమై తమ ఆలోచనలు మరియు అనుభవాలను పంచుకోవడం ద్వారా విశాఖ అభివృద్ధికి మరింత దోహదపడాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

