వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం పాచిపెంట మండలం విశ్వనాథపురం, మంచాడవలస గ్రామాలకు పణుకువలస గ్రామ సమీపంలో జాతీయ రహదారి సమీపంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రోడ్డు పనులను జేసీబీతో ప్రారంభించి కొద్దిసేపు ఆపరేట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

