వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ శనివారం నంద్యాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పత్రాల నిర్వహణ, డిజిటల్ సేవల పనితీరును పరిశీలించారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా నిబంధనలకు విరుద్ధంగా జరిగే చర్యలు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.
Comments
Loading comments...

