వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బాలానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. సర్పంచి గుమ్మల్ల వెంకటేశ్వర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జయశంకర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. పెద్దరేవల్లి, గుండెడ్ గ్రామపంచాయతీల్లోనూ నివాళుల కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

