Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ జీవితమంతా తెలంగాణ సాధనకే అంకితం: దేశపతి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 06, 2026 12:53 PM హైదరాబాద్General
జయశంకర్ జీవితమంతా తెలంగాణ సాధనకే అంకితం: దేశపతి - Udayam
ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేశారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. జయశంకర్‌కు విశ్రాంతి, విరమణ అనే భావాలు లేవని, తెలంగాణ ఉద్యమానికి ఆయన మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు.

Comments

G
Loading comments...