Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీటీసీ పదవికి జయరామిరెడ్డి రాజీనామా?

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:45 PM కడపGeneral
జడ్పీటీసీ పదవికి జయరామిరెడ్డి రాజీనామా? - Udayam
కడప జిల్లా గోపవరం టీడీపీ జడ్పీటీసీ జయరామిరెడ్డి రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక జడ్పీటీసీ ఆయనే. తనపై దాడి చేసి ఇబ్బందులు పెట్టిన ప్రత్యర్థి వేణుగోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై జయరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వేణుగోపాల్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...