వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా నుంచి జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విదేశీ సైనిక అమ్మకాల ప్రక్రియలో భాగంగా భారత సైన్యం ‘ఆఫర్, అంగీకార పత్రం’పై సంతకం చేసింది.
ఎన్ని జావెలిన్ వ్యవస్థలను కొనుగోలు చేస్తారు, వాటి మొత్తం వ్యయం ఎంతన్నది ఇంకా వెల్లడికాలేదు. ఈ పరిణామం ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని అమెరికా పేర్కొంది.
Comments
Loading comments...

