Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్ నిరసనల్లో తీవ్ర రగడ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jun 27, 2026 3:34 PM జాతీయంGeneral
జంతర్ నిరసనల్లో తీవ్ర రగడ - Udayam
జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో ఆ సంస్థ ప్రతినిధి విజేత దహియా వర్షంలో నృత్యం చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె నిరసన కంటే కూడా వినోదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ నెటిజన్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

Comments

G
Loading comments...