వార్తలకు తిరిగి వెళ్లండి

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ‘జంతర్ మంతర్ సీజన్-2’ త్వరలో ప్రారంభమవుతుందని ప్రకటించారు. తదుపరి నిరసనల తేదీ, ప్రాంతం, డిమాండ్ల వివరాలను మాత్రం వెల్లడించలేదు.
అసమర్థ ప్రభుత్వాలు, అధికారులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని సీపీ జీ తెలిపింది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు దేశవ్యాప్త ‘లిజనింగ్ టూర్’ ప్రారంభిస్తామని, విద్యా అంశానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది.
Comments
Loading comments...

