వార్తలకు తిరిగి వెళ్లండి
నీట్ పేపర్ లీక్, సిబిఎస్‌ఇ అవకతవకలపై దిల్లీ జంతర్‌మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) భారీ నిరసన చేపట్టింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపు మేరకు వేలాదిమంది యువత తరలివచ్చారు. ‘లీక్ ఇన్ ఇండియా’ అంటూ నినాదాలతో వారు హోరెత్తించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దిల్లీ పోలీసులు నిరసన వేదిక వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

