వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేడు జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం జరగనుంది. ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న ఈ కీలక భేటీకి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో పరిశీలకులు, కమిటీ సభ్యులతో ఆయన సుదీర్ఘంగా చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై కమిటీ సభ్యులకు పవన్ కీలక దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Loading comments...

