వార్తలకు తిరిగి వెళ్లండి

కాజులూరు మండలం కుయ్యేరులో ఆదివారం సాయంత్రం 50 మంది తటస్థులు జనసేన పార్టీలో చేరినట్లు రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన విజయానికి కృషి చేయాలని మండల అధ్యక్షుడు బొండా వెంకన్న వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

