Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పరిశుభ్రతపై కమిషనర్‌ సూచనలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 10:26 AM జనగామ General
జనగామ పరిశుభ్రతపై కమిషనర్‌ సూచనలు - Udayam
జనగామ పట్టణానికి మంచి పేరు తీసుకురావడానికి పారిశుధ్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. బుధవారం రైల్వే స్టేషన్‌ వద్ద కార్మికులతో మాట్లాడారు. విధుల్లో అలసత్వం వహించకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...