Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించిన జనసేన

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 7:11 PM తిరుపతిGeneral
మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించిన జనసేన - Udayam
తిరుపతిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సన్నద్ధతపై జనసేన దృష్టి సారించింది. పార్టీ తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మరాజు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో నేతలు సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో మున్సిపాలిటీలు, వార్డులు, డివిజన్లకు అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలతో చర్చించారు. అనంతరం కిరణ్‌రాయల్‌తోనూ సమావేశమయ్యారు.

Comments

G
Loading comments...