Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో రేపు జనసేన విస్తృత స్థాయి సమావేశం

Follow Udayam on Google
Ravi Jun 14, 2026 1:13 PM అమరావతిGeneral
ఢిల్లీలో రేపు జనసేన విస్తృత స్థాయి సమావేశం - Udayam
రేపు ఢిల్లీలోని అశోక హోటల్‌లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో జాతీయ సమైక్యత, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, భాషలను గౌరవించే సిద్ధాంతాలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు.

Comments

G
Loading comments...