Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 1:16 PM వరంగల్తెలంగాణ
రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ - Udayam
రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుందని ఆ పార్టీ జిల్లా నేతలు సునీల్‌, శివకోటి, ప్రశాంత్‌రెడ్డి, పద్మావతి, నాగమణి తెలిపారు. ఈనెల 22న జరిగే ఆత్మీయ సమావేశంలో పార్టీ విధివిధానాలపై స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు. జనసేనలో చేరేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారని నేతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ జెండాలు ఎగురుతాయని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...