Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షావుకారు జానకి అంత్యక్రియలు పూర్తి

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 11:50 PM జాతీయంవినోదం
షావుకారు జానకి అంత్యక్రియలు పూర్తి - Udayam
అనారోగ్యంతో నిన్న మృతి చెందిన ప్రముఖ నటి షావుకారు జానకి (94) అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. ఉదయం నుంచి సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పలువురు భావోద్వేగానికి లోనయ్యారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...