Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 శబ్దాలతో జనగణమన గీతం

Follow Udayam on Google
రాజేష్ Aug 14, 2026 8:57 PM హైదరాబాద్General
50 శబ్దాలతో జనగణమన గీతం - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘ది వరల్డ్ ఎట్ జూబ్లీ హిల్స్’ దేశవ్యాప్తంగా సేకరించిన 50కి పైగా విభిన్న శబ్దాలతో జనగణమన గీతానికి వినూత్న రూపమిచ్చింది. రైలు, పక్షులు, పాఠశాల, దేవాలయ గంటలు, ప్రకృతి శబ్దాలను ఇందులో ఉపయోగించారు. ‘బీ పాజిటివ్ 24 ఇన్నోవేషన్ డిజైన్’ రూపొందించిన ఈ ప్రచారానికి దాదాపు 100 రోజులు పట్టాయి. ఆగస్టు 12 నుంచి యూట్యూబ్‌లో ప్రసారమవుతోంది.

Comments

G
Loading comments...