వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) డిజిటలైజేషన్‌లో 99.79 శాతం పూర్తి చేసి రాష్ట్రంలో తొలి స్థానం సాధించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఈ వివరాలు వెల్లడించారు. ఓటర్లకు మరింత సౌకర్యవంతమైన పోలింగ్ కేంద్రాల కోసం రేషనలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

