వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో ఈనెల 16 వరకు విద్యుత్ కోతలు విధించవద్దని జనసేన ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రాంకీ అధికారులను కోరారు. జంగిల్ క్లియరెన్స్ పేరుతో కరెంట్ నిలిపివేయడంతో సచివాలయ సేవలకు, పింఛన్ల దరఖాస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు విన్నవించారన్నారు.
పింఛన్ల దరఖాస్తుల గడువు 16తో ముగియనున్నందున అప్పటివరకు విద్యుత్ కోతలు లేకుండా సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

