వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరగనున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు జనసేన శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సూచించారు. డిలిమిటేషన్‌తో కార్పొరేటర్ స్థానాలు 50 నుంచి 66కు పెరిగాయని ఆయన తెలిపారు.
రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి సిద్ధం కావాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ధర్మానికి కట్టుబడి మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసి కార్పొరేషన్‌లో కూటమి జెండా ఎగురవేయాలన్నారు.
Comments
Loading comments...

