Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన నేత మృతి.. దర్యాప్తు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 27, 2026 9:18 PM తిరుపతిGeneral
జనసేన నేత మృతి.. దర్యాప్తు - Udayam
జనసేన రాజంపేట సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ శివకుమార్‌ తిరుపతిలో ఉరివేసుకుని మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఈస్ట్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ కారణంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...